
గాడి తప్పుతోంది..!
జిల్లా విద్యాశాఖలో అడ్డగోలుగా డిప్యుటేషన్లు
●
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం..
జిల్లాలో డిప్యుటేషన్ల విషయమై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్లపై వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారిలో ఏడుగురికి జిల్లాస్థాయిలోనే గత విద్యాసంవత్సరం ఇవ్వగా.. మరొకరు డీఎస్ఈ స్థాయిలో ఇచ్చారు. ఇటీవల వెల్లువెత్తుతున్న నిరసనలు, ఫిర్యాదుల మేరకు కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
– అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాఽధికారి

గాడి తప్పుతోంది..!