మెట్ట సాగు తగ్గుముఖం
జిల్లాలో 50 శాతానికిపైగా తగ్గిన పంటల విస్తీర్ణం
●
అవగాహన కల్పిస్తున్నాం..
ప్రత్యేక రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు తర్వాత ప్రాజెక్టులు, పంట కాల్వలతో సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. దీంతో చాలామంది రైతులు వర్షాధార మెట్టపంటల సాగును తగ్గించి వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మెట్టపంటల సాగు ప్రాముఖ్యత, మార్కెటింగ్, పెరిగిన ధరలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి
మెట్ట సాగు తగ్గుముఖం


