● స్ఫూర్తి గేయం..
కృష్ణా కళాశాలలో..
వందేమాతరం జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మధురవాడలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానం వేలాది మంది విద్యార్థుల దేశభక్తి గేయాలాపనతో మార్మోగింది. శుక్రవారం
నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకేసారి 2,607 మంది విద్యార్థులు వందేమాతరం ఆలపించారు. దేశభక్తిని, జాతీయ సమైక్యతను ఈ కార్యక్రమం చాటి చెప్పింది. అలాగే ఏయూ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, తోటగరువు హైస్కూల్, విశాఖ రే ంజ్ పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పాఠశాలలు, కార్యాలయాల్లో విద్యార్థులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా జాతీయ గేయాన్ని ఆలపించారు.
విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయంలో జాతీయ గేయాన్ని ఆలపిస్తున్న డీఐజీ గోపీనాథ్ జెట్టి, సిబ్బంది
చంద్రంపాలెం హైస్కూల్‌లో..
తోటగరువు జెడ్పీ హైస్కూల్‌లో..
● స్ఫూర్తి గేయం..
● స్ఫూర్తి గేయం..
● స్ఫూర్తి గేయం..
● స్ఫూర్తి గేయం..


