అడ్వాన్స్‌డ్‌లో నారాయణకు ర్యాంకుల పంట | - | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌లో నారాయణకు ర్యాంకుల పంట

Jun 3 2025 6:48 AM | Updated on Jun 3 2025 6:48 AM

అడ్వాన్స్‌డ్‌లో నారాయణకు ర్యాంకుల పంట

అడ్వాన్స్‌డ్‌లో నారాయణకు ర్యాంకుల పంట

డాబాగార్డెన్స్‌: జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాల్లో విశాఖపట్నం నారాయణ హాస్టల్‌ విద్యార్థులు ర్యాంకుల పంట పండించినట్లు సంస్థ డీజీఎం డి.హనుమంతరావు తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో తాలాబత్తుల మనోహర్‌ 116వ ర్యాంకు, పీటీ ఆనంద్‌ చక్రవర్తి 118వ ర్యాంకు, ఎం.పూర్ణసాయి 132, ఆరంగి సాత్విక్‌ 278, పి.ఆదివిష్ణు సుబ్రహ్మణ్యం 279, పొట్నూరు కార్తీక్‌ 419, కేవీ అరవింద్‌కుమార్‌ 442, డి.మహిత్‌ 551, టి.గౌతమ్‌ విజయ్‌ కాశ్యప్‌ 557, బి.ఈశ్వర్‌ తనుజ్‌ 617, పి.శ్రీహర్షవర్ధన్‌ 635, టీవీ విష్ణు శ్రీవత్సవ 672, లక్ష్యా జైన్‌ 741, బి.చరణ్‌తేజస్వీనాయుడు 763, ఆచింత్య పాండే 781, బి లక్ష్మీనివాస్‌ 794, పి.ప్రశాంతి కార్తీక్‌ 807 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement