ఎస్సీలకు మేలు చేసేలా లేవు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీలకు మేలు చేసేలా లేవు

Jun 4 2025 2:20 AM | Updated on Jun 4 2025 2:20 AM

ఎస్సీలకు మేలు చేసేలా లేవు

ఎస్సీలకు మేలు చేసేలా లేవు

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్న పథకాలు నగర ఎస్సీలకు మేలు చేసే విధంగా లేవు. జిల్లాల విభజనతో విశాఖ జిల్లా పూర్తిగా నగరం పరిధిలోకి వచ్చింది. బ్రిక్స్‌, రీసైక్లింగ్‌, ఇతర చిన్న పరిశ్రమలను ఎస్సీలు నిర్వహించేందుకు స్థలాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో సిటీ జీవనానికి అనుగుణంగా పథకాల అమలులో మార్పులు జరగాలి. స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తు గడువు కంటే 2 రోజులు ముందే వెబ్‌సైట్‌ నిలిచిపోయింది. దీంతో వందల మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. రుణాల మంజూరులో బ్యాంకులు సైతం సహకరించడం లేదు.

– కస్తూరి వెంకటరావు, ఎస్సీ సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement