కొత్త పాలకులొచ్చారు.. | - | Sakshi
Sakshi News home page

కొత్త పాలకులొచ్చారు..

Dec 12 2025 5:45 PM | Updated on Dec 12 2025 5:45 PM

కొత్త

కొత్త పాలకులొచ్చారు..

మండలంలో 15 మంది కాంగ్రెస్‌

నలుగురు బీఆర్‌ఎస్‌,

ఒకరు ఇండిపెండెంట్‌ సర్పంచులు

దుద్యాల్‌: రెండేళ్ల అనంతరం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలకు కొత్త సర్పంచులు కొలువుదీరారు. దుద్యాల్‌ మండలం 20 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. మిగతా 18కి గురువారం ఎన్నిక నిర్వహించారు. అందులో 13 మంది కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన వారు కాగా.. నలుగురు బీఆర్‌ఎస్‌, ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించారు.

వీరే ప్రథమపౌరులు

గ్రామం, కొత్త సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి. దుద్యాల్‌– సంగీత(బీఆర్‌ఎస్‌), అల్లిఖాన్‌పల్లి– మ్యాకలి కథలయ్య(కాంగ్రెస్‌). వాల్యానాయక్‌ తండా– ముడావత్‌ దేవిబాయి(కాంగ్రెస్‌). లగచర్ల– వెంకట్రాములు గౌడ్‌(కాంగ్రెస్‌). రోటిబండ తండా– రుక్కమ్మ(బీఆర్‌ఎస్‌). హకీంపేట్‌– బి.రవీంద్ర నర్సింహారెడ్డి(కాంగ్రెస్‌). పోలేపల్లి– జింకల చంద్రయ్య(కాంగ్రెస్‌). ఈర్లపల్లి– పిట్ల మెగులప్ప(కాంగ్రెస్‌). సంట్రకుంట తండా– మాణిక్య నాయక్‌(కాంగ్రెస్‌). గౌరారం– కిష్టిబాయి(రెబల్‌). హంసంపల్లి– జెల్ల పుష్పమ్మ(కాంగ్రెస్‌). నాజుఖాన్‌పల్లి– క్యాసగారి సుజాత(బీఆర్‌ఎస్‌). ఎక్కచెరువు తండా– రాథోడ్‌ హన్మ్యనాయక్‌(కాంగ్రెస్‌). కుదురుమల్ల– రాంపూరం లాలప్ప(కాంగ్రెస్‌). ఆలేడ్‌– అన్నపూర్ణ గౌడ్‌(కాంగ్రెస్‌). సత్తర్‌కుంట తండా– మూడావత్‌ పూజ(బీఆర్‌ఎస్‌). చెట్టుపల్లి తండా– ముడావత్‌ గోపాల్‌(ఇండిపెండెంట్‌). చిలుముల్‌ మైల్వార్‌– చింతకుంట బాలప్ప(కాంగ్రెస్‌). సంగాయిపల్లి– వెంకట్‌ రెడ్డి(కాంగ్రెస్‌)ఏకగ్రీవం. సాగారం తండా– నరేశ్‌ రాథోడ్‌(కాంగ్రెస్‌) ఏకగ్రీవం.

కొడంగల్‌ సర్పంచులు..

కొడంగల్‌ రూరల్‌: మండల పరిధి పర్సాపూర్‌ సర్పంచుగా కన్నం రాధ, అంగడిరాయిచూర్‌– సౌభాగ్యలక్ష్మి నాగప్ప, రుద్రారం– ఎల్లప్ప, రావులపల్లి– పద్మమ్మ, ఉడిమేశ్వరం– శ్రీనివాస్‌ గెలుపొందారు.

కొత్త పాలకులొచ్చారు.. 1
1/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 2
2/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 3
3/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 4
4/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 5
5/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 6
6/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 7
7/8

కొత్త పాలకులొచ్చారు..

కొత్త పాలకులొచ్చారు.. 8
8/8

కొత్త పాలకులొచ్చారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement