
కళాశాల నిర్మాణానికి రూ.11లక్షల విరాళం
షాద్‌నగర్: దాతల సహకారంతో షాద్‌నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి వ్యాపారవేత్తలు, రవి ఫ్రూట్స్ సంస్థ వారు భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు వారు శుక్రవారం రూ.11లక్షల చెక్కును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి ఫ్రూట్స్ సంస్థ అధినేతలు రవికుమార్ అగర్వాల్, కేదార్‌నాథ్ అగర్వాల్, రాజేందర్‌కుమార్ అగర్వాల్ ఎమ్మెల్యేను కలిసిన రవికుమార్ అగర్వాల్ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.