
పింఛన్లు.. వీధుల్లోనే ఇక్కట్లు
తిరుపతిలో పింఛన్ల పరిస్థితి ఇదీ..!
ఎక్కడున్నారయ్యా..!
కూటమి ప్రభుత్వంలో పింఛన్ లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. గత ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పండుటాకులు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఎదురవుతోంది. దీనికితోడు వారు చెప్పిన చోటుకు వెళ్లి పెన్షన్ తెచ్చుకోలేక పలువురు అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటిదే తిరుపతిలో శనివారం అడుగడుగునా కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి

పింఛన్లు.. వీధుల్లోనే ఇక్కట్లు