బీజేపీలోకి బిగ్‌బాస్‌ ఫేం కత్తి కార్తీక..! | Kathi Karthika Will Joins In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి బిగ్‌బాస్‌ ఫేం కత్తి కార్తీక..!

Nov 22 2020 11:40 AM | Updated on Nov 22 2020 1:39 PM

Kathi Karthika Will Joins In BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ ఫేం కత్తి కార్తీక బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో తన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన కార్తీక.. ఆ తరువాత తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. కిషన్‌ రెడ్డితో భేటీ అనంతరం పార్టీలో చేరికపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల లోపు ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement