హైదరాబాద్ లో బీర్లు కరువు | Huge Demand For Lite Beers In Summer | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో బీర్లు కరువు

May 6 2024 11:16 AM | Updated on May 6 2024 12:39 PM

Huge Demand For Lite Beers In Summer

హైదరాబాద్: బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వైన్‌ షాపులలో కొన్ని బ్రాండ్లకు చెందిన బీర్లు లభించడం లేదు. వేసవి కారణంగా చోటుచేసుకున్న నీటి ఎద్దడి , గత ప్రభుత్వం హయాంలో పేరుకొనిపోయిన పెండింగ్‌ బకాయిల కారణంగా బీర్ల తయారీని నిలిపివేసినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో చాలా వైన్‌షాపుల వద్ద ‘నో బీర్స్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement