
ఉమ్మడి విన్యాసాలు
జపాన్ కోస్టుగార్డు నౌక ఇట్సుకుషిమ చైన్నెకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ కోస్టుగార్డు, జపాన్ కోస్టుగార్డు సంయుక్తంగా ఇండో – పసిఫిక్ ప్రాంతంలో బలాన్ని మరింత చాటే విధంగా విన్యాసాలను ఆదివారం ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడి ఆపరేషన్ వంటి అంశాలను ప్రదర్శించారు. జపాన్ నౌకలోని కెప్టన్‌నవోకి మిజోగుచి నేతృత్వంలోని 50 మంది బృందం, భారత కోస్టుగార్డు తూర్పు రీజియన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ దత్వీందర్ సింగ్ సైని నేతృత్వంలో భారత బృందం ఈ విన్యాసాలను సాగరంలో అదరగొట్టారు. పరస్పర సహకారం ఒప్పందాలు ఈ సందర్భంగా జరిగాయి. – సాక్షి, చైన్నె

ఉమ్మడి విన్యాసాలు