వైభవంగా అర్ధనారీశ్వర తీర్థోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అర్ధనారీశ్వర తీర్థోత్సవాలు

Jun 5 2025 7:30 AM | Updated on Jun 5 2025 7:30 AM

వైభవం

వైభవంగా అర్ధనారీశ్వర తీర్థోత్సవాలు

సేలం: నామక్కల్‌–నమక్కల్‌ జిల్లా తిరుచెంగోడులోని ప్రసిద్ధ అర్ధనారీశ్వర ఆలయంలో వైకాసి విశాఖ తీర్థోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం భూదేవి శ్రీదేవి సమేత ఆదికేశవపెరుమాళ్‌ ఆలయంలో ధ్వజారోహణం వైభవంగా జరిగింది. నాల్గవ పండుగలో నాల్గవ రోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అర్ధనారీశ్వరుడు దేవతల పరివారంతో కలిసి పర్వతం నుంచి బయలుదేరి నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా పర్వత మార్గంలోని మండపాల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మండప కట్టలను నిర్వహించారు. ఆలయ కార్యదర్శులు, హిందూ, ధార్మిక దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమణి కాంతన్‌, ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్‌ తంగముత్తు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

వైభవంగా అర్ధనారీశ్వర తీర్థోత్సవాలు 1
1/1

వైభవంగా అర్ధనారీశ్వర తీర్థోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement