ఇళయరాజాకు సూర్య అభినందనలు | - | Sakshi
Sakshi News home page

ఇళయరాజాకు సూర్య అభినందనలు

Mar 20 2025 1:57 AM | Updated on Mar 20 2025 1:54 AM

తమిళసినిమా: వయసును జయించిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈయన వయస్సు జస్ట్‌ 81 సంవత్సరాలు మాత్రమే. నిత్యకృషీవలుడు. నేటికీ బిజీ సంగీత దర్శకుడు. కాగా సంగీతంలో ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన ఇళయరాజా తాజాగా లండన్‌లో వలియంట్‌ సింఫోని చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రముఖ సినీ, రాజకీయ నేతలు అభినందల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటుడు శివకుమార్‌, ఆయన కుమారుడు, సూర్య, కూతురు బృంద బుధవారం ఆయన్ని కలిసి పూలగుచ్ఛాన్ని అందించి అభినందించారు. ఆ పోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement