– అపోలో ఉమెన్స్ ఆస్పత్రి ఘనత
కొరుక్కుపేట: అపోలో ఉమెన్స్ హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ అండ్ నియోనేటల్ కేర్‌లో దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకుందని అపోలో హా స్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో 10 ఏళ్ల వే డుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆస్ప త్రిలో అప్పటివరకు ప్రసూతి విభాగం 7500 ప్రస వాలు విజయవంతంగా పూర్తి చేయగా, గైనకాలజికల్ బృందం 33 వేల శస్త్ర చికిత్సలను నిర్వహించిన ట్లు తెలిపారు.