
● రోడ్డుపై కూలిన మర్రి చెట్టు
మందస: బుధవారం తెల్లవారు జామున వీచిన భారీ గాలులకు మందస మండలం సొండిపూడి–ముకుందపురం గ్రామాల మధ్య భారీ మర్రిచెట్టు కూలిపోయింది. దీంతో చాలాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఈదురు
గాలులకు రోడ్డుపై కూలిన మర్రి చెట్టు
● ధాన్యం..దైన్యం
నరసన్నపేట: అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది. మండలంలో కరగాం, లింగాలపాడు, యారబాడు, కోమర్తి, మతలబుప్పేట, చిక్కాలవలస తదితర గ్రామా ల్లో ధాన్యం బాగా తడిచిపోయింది.

● రోడ్డుపై కూలిన మర్రి చెట్టు