శిక్ష ఎవరికి? | - | Sakshi
Sakshi News home page

శిక్ష ఎవరికి?

Mar 9 2025 12:42 AM | Updated on Mar 9 2025 12:41 AM

శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
తప్పు ఎవరిది..
● బాయ్స్‌ అదనపు వసూళ్లు చేశారని, గోడౌన్‌లో స్టాక్‌ తేడాలున్నాయని ఇండేన్‌ గ్యాస్‌ గోడౌన్‌ సీజ్‌ ● పొందూరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, సంతకవిటి వినియోగదారులకు ఇక్కట్లు ● రణస్థలం ఏజెన్సీకి ఇక్కడి సరఫరా బాధ్యతలు అప్పగింత ● గ్యాస్‌ రాక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

ఆ ప్రజాప్రతినిధికి లైన్‌ క్లియర్‌..

రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా అక్కడి గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులను దెబ్బ కొట్టాలని గత కొన్నాళ్లుగా అదను కోసం ఓ ప్రజాప్రతినిధి ఎదురు చూస్తున్నారు. కరెక్ట్‌గా ఇదే సమయంలో ఏకంగా కలెక్టర్‌ పర్యటనలో అదనపు వసూళ్లు చేస్తున్నారని కొందరు చెప్పడం, వారిని డీఎస్‌ఓ, తహసీల్దార్‌ తదితర అధికారుల విచారణలో స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో కక్ష సాధింపు కోసం వేచి చూస్తున్న సదరు ప్రజాప్రతినిధికి లైన్‌ క్లియర్‌ అయింది. ఎలాగోలా ఆ ఏజెన్సీని తన చేతులోకి తెచ్చుకోవాలన్న కుట్ర తో పావులు కదుపుతున్న ప్రజాప్రతినిధికి ఇదొక మంచి అవకాశంగా దొరికింది.

శిక్ష ఎవరికి? 1
1/1

శిక్ష ఎవరికి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement