
వజ్రపుకొత్తూరు: సభలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు
మహిళలకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిన్నారుల చదువుల నుంచి అక్క చెల్లెమ్మల ఆర్థిక భరోసా వరకు నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. గతంలో మాదిరిగానే చంద్రబాబుకు మహిళలంతా బుద్ధి చెప్పాలి. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే ఎంతో మేలు జరుగుతుంది. – డాక్టర్ సీదిరి అప్పలరాజు,
పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి
(వజ్రపుకొత్తూరులో నిర్వహించిన ఆసరా పంపిణీ కార్యక్రమంలో..)
●