వైఎస్ జగన్ పోరాటం
వైద్య విద్య ఉచితంగా అందించాలి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సమంజసం కాదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
– ఇందుప్రియ, బీటెక్, నెల్లూరు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకం చేశాను. నాలాంటి పేద విద్యార్థుల భవిష్యత్ కోసం కోటి సంతకాలతో కూడిన ప్రతులను గవర్నర్‌కు అందజేసినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య అందించాలి.
– అన్నవరపు శ్రీశాంత్, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, దగదర్తి
●
వైఎస్ జగన్ పోరాటం
వైఎస్ జగన్ పోరాటం


