జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

May 5 2025 8:14 AM | Updated on May 5 2025 8:14 AM

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో జాతీయ స్థాయి పురుషుల సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ను శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఐదురోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్‌కు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి 97 టీమ్‌లు విచ్చేశాయి. తొలిరోజున 30 మ్యాచ్‌లు జరిగాయి.

వివాహిత ఆత్మహత్య

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: మండలంలోని జొన్నవాడ గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ (27) అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి చుట్టుపక్కలవారు గమనించి ఆమెను ఓ ప్రైవేట్‌ వాహనంలో నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటరమణమ్మ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నెల్లూరు పౌల్ట్రీ

అసోసియేషన్‌ ధరలు

బ్రాయిలర్‌ (లైవ్‌) : 132

లేయర్‌ (లైవ్‌) : 100

బ్రాయిలర్‌ చికెన్‌ : 234

బ్రాయిలర్‌ స్కిన్‌లెస్‌ : 258

లేయర్‌ చికెన్‌ : 170

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement