నెల్లూరు(క్రైమ్): భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తను నెల్లూరు సంతపేట పోలీసులు సోమవా రం అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. పొర్లుకట్టకు చెందిన రహంతుల్లా అలియాస్ మున్నా, సమీనా (37)లు దంపతులు. భర్త వేధింపులు తాళలేక సమీనా ఆదివారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి బీబీజాన్ ఫిర్యాదు మేరకు సంతపేట పోలీసులు మున్నాపై కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి పొర్లుకట్ట సుందరయ్యనగర్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.90
సన్నవి : రూ.60
పండ్లు : రూ.40
నెల్లూరు
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 92
లేయర్ (లైవ్) : 90
బ్రాయిలర్ చికెన్ : 170
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 190
లేయర్ చికెన్ : 153