T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు

T20 World Cup 2021: Namibia Winning Celebrations Viral Super 12 Qualify - Sakshi

Namibia Enters Super 12 T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టి20 ప్రపంచకప్‌లోనే సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన నమీబియా అండర్‌డాగ్స్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇస్తూ నమీబియా అద్బుత విజయాన్ని అందుకుంది. ఎలాగైనా సూపర్‌ 12 దశకు అర్హత సాధించాలని ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను కీలకంగా తీసుకుంది. తొలుత ఐర్లాండ్‌ను 125 పరుగులకే కట్టడి చేసిన నమీబియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అదరగొట్టింది. కెప్టెన్‌ ఎరాస్మస్‌ 53 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో డేవిడ్‌ వీస్‌ తన మెరుపులతో అలరించాడు.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: కెప్టెన్లుగా తొలి టి20 ప్రపంచకప్‌.. ఇద్దరూ ఇద్దరే

ఈ సందర్భంగా తాము సూపర్‌ 12కు అర్హత సాధించామని తెలియగానే ఆటగాళ్లు ఆనందలో మునిగిపోయారు. ముఖ్యంగా విన్నింగ్‌ షాట్‌ ఆడిన డేవిడ్‌ వీస్‌ మైదానంలో గట్టిగా అరవగానే.. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న గెర్హాడ్‌ ఎరాస్మస్‌ మొకాళ్లపై కూర్చొని తన సంతోషాన్ని వ్యక్తం చేయగా.. వీస్‌ వచ్చి అతనికి హగ్‌ ఇచ్చాడు. ఇక డగౌట్‌లో ఉన్న నమీబియా ఆటగాళ్లు సంబరాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: T20 WC 2021 NAM Vs IRE: ఐర్లాండ్‌ ఓటమి.. నమీబియా సూపర్‌- 12కు

ఇక 2019లో నమీబియా టి20ల్లో అరంగేట్రం చేసింది. ఒక టి20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12కు అర్హత సాధించేందుకు నమీబియాకు 25 మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి. ఇక 1993లో ఐసీసీలో అసోసియేట్‌ మెంబర్‌గా సభ్యత్వం పొందిన నమీబియా తొలిసారి 2003 ప్రపంచకప్‌లో పాల్గొంది.

చదవండి: T20 WC 2021: తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్లు 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-10-2021
Oct 23, 2021, 12:11 IST
ఆవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ సహా వెంకటేశ్‌ అయ్యర్‌.. నెట్‌ బౌలర్లుగా...
23-10-2021
Oct 23, 2021, 10:31 IST
వెస్టిండీస్‌.. మళ్లీ తమ భీకర బ్యాటింగ్‌నే నమ్ముకుంది.
23-10-2021
Oct 23, 2021, 09:26 IST
వాళ్లిద్దరికీ జట్టులో చోటు దక్కడం అనూహ్యం.. మరి వీళ్లంతా ఏం చేయనున్నారు?
23-10-2021
Oct 23, 2021, 08:53 IST
Sunil Gavaskar Commnets On Team India Pakistan Clash: వేగంగా మారే టి20 ఫార్మాట్‌లో ఆటగాళ్లను సన్నద్ధపరచడంలోనే మెంటార్‌...
23-10-2021
Oct 23, 2021, 08:10 IST
నమీబియా సంచలనం.. శ్రీలంక హ్యాట్రిక్‌.. నేటి నుంచి అసలు పోరు మొదలు
23-10-2021
Oct 23, 2021, 07:52 IST
ఐపీఎల్‌ మొదలైన తర్వాత ఐదు మెగా టోర్నీలు జరిగినా భారత్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయింది!
23-10-2021
Oct 23, 2021, 07:16 IST
సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టి20 ప్రపంచకప్‌ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది.
22-10-2021
Oct 22, 2021, 21:45 IST
8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం నెదర్లాండ్స్‌ నిర్ధేశించిన 45 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక...
22-10-2021
Oct 22, 2021, 21:23 IST
T20 WC 2021... 2007 టి 20 ప్రపంచకప్‌ జరిగి దాదాపు 14 సంవత్సరాలు కావొస్తుంది. ఆ వరల్డ్‌కప్‌లో టీమిండియా...
22-10-2021
Oct 22, 2021, 21:14 IST
Sri Lanka Skittles Netherlands To Second Lowest Total In T20WC History: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో నెదర్లాండ్స్‌...
22-10-2021
Oct 22, 2021, 19:04 IST
Brett Lee Predicts Highest Run Scorer And Wicket Taker Of T20 World Cup 2021: ప్రస్తుతం...
22-10-2021
Oct 22, 2021, 19:04 IST
టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్‌ ఏ2 క్వాలిఫయర్‌గా నమీబియా సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 8...
22-10-2021
Oct 22, 2021, 18:51 IST
Virat Kohli Vs Babar Azam.. టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే హైవోల్టేజ్‌తో కూడుకున్నది. అక్టోబర్‌ 24న జరగనున్న సమరానికి మేం...
22-10-2021
Oct 22, 2021, 18:15 IST
Virat Kohli Never Dismissed Against Pakistan in T20 World Cup Matches: టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో టీమిండియా...
22-10-2021
Oct 22, 2021, 16:04 IST
అదంతా ఒక గతం.. మేం చరిత్రను తిరగరాయబోతున్నాం
22-10-2021
Oct 22, 2021, 15:35 IST
Sunil Gavaskar Comments IND Vs PAK Should Play Final T20 World Cup.. టి20 ప్రపంచకప్‌ 2021 ఫైనల్లో టీమిండియా-...
22-10-2021
Oct 22, 2021, 14:49 IST
Shoaib Akthar Praise Virat Kohli.. పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ప్రశంసల్లో...
21-10-2021
Oct 21, 2021, 22:52 IST
ఒమన్‌పై స్కాట్లాండ్‌ ఘన విజయం.. గ్రూప్‌ బీ టాపర్‌గా సూపర్‌ 12కు అర్హత ఒమన్‌ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్య...
21-10-2021
Oct 21, 2021, 21:44 IST
Pakistan Has Major Threat From KL Rahul And Pant Says Matthew Hayden: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌...
21-10-2021
Oct 21, 2021, 21:26 IST
కిప్లిన్‌ డోరిగా 46 పరుగులతో పపువాను చెత్త రికార్డు నుంచి బయటపడేశాడు



 

Read also in:
Back to Top