
గువహటి వేదికగా వరల్డ్‌కప్ వామాప్ మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రధాన టోర్నీకి ముందు తమ బలబలాను మరోసారి పరీక్షించుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్‌తో వన్డే సిరీస్ గెలిచి భారత గడ్డపై అడుపెట్టిన ఇంగ్లండ్ జట్టు.. తమ సూపర్ ఫామ్‌ను కొనసాగించాలని యోచిస్తోంది.
భారత్ (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
ఇంగ్లండ్ (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్