అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

వేసవిలో కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పెంపుడు కుక్కల ప్రవర్తనను పరిశీలిస్తూ ఉండాలి. ఏమైనా మార్పులు కనిపిస్తే వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలి. ప్రతి ఆరు నెలలకోసారి తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించాలి. కుక్క కరిచినా, గోర్లతో రక్కినా, నాలుకతో టచ్‌ చేసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుక్క కాటుకు గురైతే ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

– డాక్టర్‌ వినోద్‌బాబ్జి,

జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ, సిద్దిపేట

Advertisement
 
Advertisement
Advertisement