మట్టి టిప్పర్ల పట్టివేత అనుమతిలేకుండా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.
8లోu
ఫ్లెక్సీల పంచాయితీ! అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల తొలగింపు అధికారలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
తుర్కయంజాల్: కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి జిల్లా కమిటీని నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, స్పోక్స్ పర్సన్స్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌లుగా ప్రకటించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా 113 మందికి కమిటీలో చోటు కల్పించారు. దీంతో పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యక్షులు వీరే..
ఉపాధ్యక్షులుగా కొత్తకుర్మ మంగమ్మ, ఇ.సతీష్ రెడ్డి, బొక్క జంగారెడ్డి, పుట్టగళ్ల జగన్, చెన్నగారి నర్సింహ, ఎర్రం భాస్కర్ రెడ్డి, రామచంద్రయ్య, చీకుర్తి గోపాల్ రెడ్డి, సురేష్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, జి.శ్రీనివాస్ రెడ్డి, రామేశ్వరం నర్సింహ, నజీర్ బాయ్, ఎం.వెంకట్ రెడ్డి, ఇ.బద్రీనాథ్, కె.శ్రీనివాస్‌ను ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శులుగా..
ఎర్ర మహేందర్, జె.విష్ణువర్ధన్ రెడ్డి, ఢిల్లీ శ్రీధర్, నేనావత్ రాజు నాయక్, చిలుక ఉపేందర్ రెడ్డి, ఎం.డి.ఇబ్రహీం, గోవర్ధన్ గౌడ్, అంబటి ప్రభాకర్, ఎ.మాధవ రెడ్డి, తలారి మైసయ్య, ఎం.డి. జమాలుద్దీన్, జి.శ్రీనివాస్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, ఎస్.అంతిరెడ్డి, జె.రేణుక, చేగూరి వెంకటేశ్, డి.రఘురాములు, ఎస్.సంతోష్ రెడ్డి, ఎ.నరేష్ కుమార్, వై.పూర్ణ చందర్ రెడ్డి, జి.సత్యారాణి, ఎం.డి. షోయబ్, ఎస్.నర్సింగ్ రావు, జె.విజయ్‌పాల్ రెడ్డి, డి.కృష్ణ, స్వర్న మాధవిని నియమించారు.
స్పోక్స్ పర్సన్స్, కార్యదర్శులుగా..
ఎం.డి.ఇస్తియాక్ గుల్షాని, బాదేపల్లి సిద్ధార్థ, పెంటారెడ్డి, దుర్గం శ్రీహరి గౌడ్, వై.వెంకటేశ్‌గౌడ్, ఎం.శ్రీనివాస్, బి.రమాకాంత్ రెడ్డి, మహేందర్ యాదవ్, కార్యదర్శులుగా అంగిడి నగేష్, ఎస్.ప్రభాకర్ రెడ్డి, నాగిళ్ల శేఖర్, శేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్, జంగయ్య, అజ్మత్ బాబా అలీ, అంజిరెడ్డి, పాలమూరు యాదయ్య, సాయిలు, నర్సింహులు, వంశీ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బర్ల యాదయ్య, అనంతరాములు, ఎం.డి.షమీ, మాణిక్యం, రాజిరెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, తిరుపతి, ఎం.లింగారావు, సూర్య ప్రకాష్ రావు, వినోద్, ఆవుల రవీందర్, ఎస్.శిరీష, సయ్యద్ తాహీర్ హుస్సేన్, కె.వెంకట రమణారెడ్డి, సి.వెంకటేశ్, వి.మాణయ్య, కె.యాదయ్య గౌడ్, రాజు, లలిత, బి.శ్రీకాంత్ యాదవ్, రవీంద్రారెడ్డి, ముజఫర్ ఖురేషీ, బాబర్ నవాజ్, సబావత్ మధుకర్, ఆర్.లింగం, వి.శ్రీరాములు గౌడ్, ఎన్. రమేష్ గౌడ్, బి.జంగమయ్య గౌడ్, కె.కొండల్ రెడ్డి, కె.సాయి కిరణ్ గౌడ్, సీహెచ్ రమేష్, పి.రేణు గౌడ్, జి.లతా గౌడ్, సయ్యద్ రిజ్వాన్, నరేష్ గుప్తాను నియమించారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్‌లుగా..
నాగేందర్ గౌడ్, మదన్‌పాల్ రెడ్డి, అమర్‌నాఽథ్‌రెడ్డి, పి.యాదయ్య, రమేష్ గౌడ్, ప్రకాష్ గుప్తా, గఫార్, ఆవుల రవి, నాజి నాయక్, గండయ్య, బాల్ రెడ్డి, లక్ష్మీపతి గౌడ్, తిమ్మారెడ్డి, జి. నాగార్జున రెడ్డి, రజిని రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం నియామకం
113 మంది నేతలకు చోటు
ఉత్తర్వులు జారీచేసిన పీసీసీ అధ్యక్షుడు


