ట్రాఫిక్‌ సమస్య తీరేదెన్నడు? | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్య తీరేదెన్నడు?

May 24 2025 10:05 AM | Updated on May 24 2025 10:05 AM

ట్రాఫిక్‌ సమస్య తీరేదెన్నడు?

ట్రాఫిక్‌ సమస్య తీరేదెన్నడు?

శంకర్‌పల్లి: పట్టణం నడిబొడ్డున ఉదయం పూట వందలాది మంది కూలీలు రోడ్డుపైకి వచ్చి నిలబడుతున్నారు. దీంతో రహదారి సగం మేర రాకపోకలు సాగించలేకుండా నిండిపోతోంది. ఫలితంగా శంకర్‌పల్లిలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది. పాఠశాలలు, కళాశాలలు ఉన్న రోజుల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పోలీసులు, అధికారులు పరిష్కారం చూపడం లేదు. ఫలితంగా వివిధ పనుల నిమిత్తం ఉదయాన్నే రోడ్లపైకి వెళ్తున్న వారికి ఇబ్బంది తప్పడం లేదు. ఇప్పటికై నా పోలీసులు ఈ అంశంపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement