
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
నమో నారసింహ
వేములవాడఅర్బన్: రాజన్న ఆనుబంధ నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీభూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి సమర్పించారు. ఆలయ అర్చకులు రాచకొండ రామాచార్యులు–సంధ్యరాణి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు విజయసింహచారి, రామకృష్ణాచారి, హర్షవర్ధనాచారి ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు.

సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025

సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025