నన్నేలు నాగన్నా..
నాగుల చవితి సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా నాగేంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేకువజాము నుంచే
ఆలయాలకు భక్తులు
బారులుదీరారు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు
తీర్చుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని
సుబ్రహ్మణ్యస్వామికి, జంట నాగులకు విశేష పూజలు చేశారు. – సాక్షి, ఒంగోలు
సీఎస్ పురం మండలంలో పూజలు చేస్తున్న మహిళలు
ఒంగోలు సంతపేట సాయిబాబా ఆలయంలో నాగేంద్రస్వామికి పూజలు చేస్తున్న భక్తులు
నన్నేలు నాగన్నా..
నన్నేలు నాగన్నా..
నన్నేలు నాగన్నా..
నన్నేలు నాగన్నా..
నన్నేలు నాగన్నా..


