థ్యాంక్యూ మోదీజీ: విజయ్‌ | TVK chief Vijay has thanked Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ మోదీజీ: విజయ్‌

May 5 2026 6:08 PM | Updated on May 5 2026 6:12 PM

TVK chief Vijay has thanked Prime Minister Narendra Modi

సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్‌కు టీవీకే చీఫ్‌ విజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement