ఓటెత్తారు..
తొలివిడత పోలింగ్ వివరాలు
మండలం మొత్తం పోలైన శాతం ఓట్లు ఓట్లు
కాల్వశ్రీరాంపూర్ 34,821 28,922 83.06
కమాన్‌పూర్ 20,145 16,839 83.59
రామగిరి 31,832 24,815 77.96
మంథని 33,861 28,575 84.39
ముత్తారం 23,197 19,195 82.75
మొత్తం 1,43,856 1,18,346 82.27
జిల్లాలో 82.27 పోలింగ్ శాతం నమోదు
మంథనిలో అత్యధికం, రామగిరిలో అత్యల్పం
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, కౌంటింగ్
స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన పలువురు అభ్యర్థులు
మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే


