దుర్వాసన వస్తంది | - | Sakshi
Sakshi News home page

దుర్వాసన వస్తంది

Jun 25 2025 7:06 AM | Updated on Jun 25 2025 7:06 AM

దుర్వ

దుర్వాసన వస్తంది

మా ఇంటి సమీపంలో మేజర్‌ నాలా నిర్మించాలని అధికారులకు అనేక విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నా స్పందన లేదు. కాలువలో మురుగునీరు నిలిచి పిచ్చిమొక్కలు పెరిగాయి. దుర్వాసన వస్తున్నది. దోమల బాధ భరించలేకున్నం.

– కె.ప్రకాశ్‌రెడ్డి, మార్కండేయకాలనీ

పూడిక తీసేదెన్నడు?

వందన హైస్కూల్‌ సమీప కాలువల్లో పూడిక తీయడంలేదు. మట్టి పేరుకుపోయింది. రోడ్లపై చెత్త వేయకుండా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలి. పారిశుధ్యం మెరుగుపర్చాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– కనకం గణేశ్‌ మహరాజ్‌, విఠల్‌నగర్‌

స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం

అంటువ్యాధులు ప్రబలకుండా నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. బ్లీచింగ్‌ పౌడర్‌తోపాటు దోమల నివారణకు మెటీరియల్‌ తెప్పించడానికి ఆర్డర్‌ ఇచ్చాం. డివిజన్లలో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

– అరుణశ్రీ,

రామగుండం బల్దియా కమిషనర్‌

అప్రమత్తంగా ఉన్నాం

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. డెంగీ, టైఫాయిడ్‌, వైరల్‌ ఫీవర్స్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ఈగలు, దోమలు, కొత్తనీటితో అతిసారం, కలరా, పచ్చకామెర్లు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

– అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌వో

దుర్వాసన వస్తంది 
1
1/3

దుర్వాసన వస్తంది

దుర్వాసన వస్తంది 
2
2/3

దుర్వాసన వస్తంది

దుర్వాసన వస్తంది 
3
3/3

దుర్వాసన వస్తంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement