పేరు గొప్ప.. ఊరు దిబ్బ విజయవాడ జీజీహెచ్ పరిస్థితి (ఫొటోలు) | Government General Hospital in Gunadala Vijayawada | Sakshi
Sakshi News home page

పేరు గొప్ప.. ఊరు దిబ్బ విజయవాడ జీజీహెచ్ పరిస్థితి (ఫొటోలు)

Jun 25 2025 10:53 AM | Updated on Jun 25 2025 11:11 AM

Government General Hospital in Gunadala Vijayawada1
1/19

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది విజయవాడ జీజీహెచ్ పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించడంతో అత్యుత్తమ సేవలు అందించింది. రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషించింది.

Government General Hospital in Gunadala Vijayawada2
2/19

అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాస్పత్రికి రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సమస్యల జబ్బు తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా రోగంతో వచ్చే ప్రజలకు కనీస వసతులు ఆస్పత్రిలో కరువైపోయాయి. స్ట్రెచర్లు ఉండవు.. కనీసం వీల్ చైర్లు కనపడవు.. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

Government General Hospital in Gunadala Vijayawada3
3/19

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ రకాల ఆపరేషన్లు అయి నడవలేని పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.

Government General Hospital in Gunadala Vijayawada4
4/19

మరోవైపు ఆస్పత్రిలో మందుల కొరత సరేసరి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెద్దాస్పత్రిలో కనీస వసతులు కల్పించి పుణ్యం కట్టుకోవాలని పలువురు రోగులు విన్నవిస్తున్నారు.

Government General Hospital in Gunadala Vijayawada5
5/19

Government General Hospital in Gunadala Vijayawada6
6/19

Government General Hospital in Gunadala Vijayawada7
7/19

Government General Hospital in Gunadala Vijayawada8
8/19

Government General Hospital in Gunadala Vijayawada9
9/19

Government General Hospital in Gunadala Vijayawada10
10/19

Government General Hospital in Gunadala Vijayawada11
11/19

Government General Hospital in Gunadala Vijayawada12
12/19

Government General Hospital in Gunadala Vijayawada13
13/19

Government General Hospital in Gunadala Vijayawada14
14/19

Government General Hospital in Gunadala Vijayawada15
15/19

Government General Hospital in Gunadala Vijayawada16
16/19

Government General Hospital in Gunadala Vijayawada17
17/19

Government General Hospital in Gunadala Vijayawada18
18/19

Government General Hospital in Gunadala Vijayawada19
19/19

సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

Advertisement
 
Advertisement

పోల్

Advertisement