
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
కౌలు రైతుల సీసీఆర్ కార్డు ల కోసం గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులందరికీ సీసీఆర్ కార్డులను అందజేశాం. ఈ ఏడాది సగానికి పైగా కార్డులను అందజేశాం. మరికొద్ది రోజుల్లో లక్ష్యం మేరకు కౌలు దారులను గుర్తించి రైతు సేవా కేంద్రాల ద్వారా సీసీఆర్ కార్డులను అందజేస్తాం.
– కె.రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయాధికారి, పార్వతీపురం మన్యం జిల్లా