● రెండు జిల్లాల నడుమ నలిగిపోతున్న రైతులు ● అధికారుల పొరపాటు.. రైతుల గ్రహపాటు ● కొండపోరంబోకుగా 194 ఎకరాల జిరాయితీ భూముల నమోదు ● దశాబ్దాలుగా అందని రుణాలు, ప్రభుత్వ పరిహారం

- - Sakshi

పూర్తిస్థాయిలో సహకరిస్తాం

పెదరావుపల్లి గ్రామం భూములకు సంబంధించి రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాం.ఇప్పటికే రైతుల అభ్యర్థన, కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించాం. సుమారు 8 ఎకరాల్లో గ్రామకంఠం, 184 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు గుర్తించాం. ఈ భూములు ప్రస్తుతం విశాఖ జిల్లా పద్మనాభం మండలం, కొవ్వాడ రెవెన్యూపరిధిలోని సర్వే నంబర్‌–1లో కొండపోరంబోకు భూములుగా ఉన్నట్లు గుర్తించాం. ఈ నివేదికను కలెక్టర్‌కు అందజేశాం.

– జి.హేమంత్‌కుమార్‌,

తహసీల్దార్‌, కొత్తవలస మండలం




 

Read also in:
Back to Top