విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

7

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్‌) జరుగుతుందని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. సమస్యలపై అర్జీలు సమర్పించాలని ప్రజలను కోరారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.

దుర్గమ్మకు పలువురు విరాళాలు

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఉచిత ప్రసాద వితరణకు, నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. –8లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement