స్ట్రోక్ వస్తే.. జీవితాంతం మందులు వాడాలి
బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారు కొన్ని రోజుల తర్వాత మధ్యలో మందులు ఆపేస్తున్నారు. అది సరికాదు. జీవితాంతం మందులు వాడాలి. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారు మళ్లీ స్ట్రోక్‌కు గురయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, కాలుష్యం బారిన పడకుండా చూడటం, ఆహార నియమాలు పాటించడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికాకుండా చూసుకోవచ్చు.
–డాక్టర్ ఎస్.బాలకృష్ణ, న్యూరాలజిస్ట్,
సెంటినీ విజయవాడ


