
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
7
బైక్ చోరీల ముఠా ఆటకట్టు
కంకిపాడు పోలీసులు మోటారు బైక్‌ల చోరీ ముఠా ఆటకట్టించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు కృష్ణా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. –8లో..
దుర్గమ్మకు నృత్యార్చన
ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు శనివారం విజయవాడలో నర్తన డ్యాన్స్‌కు చెందిన నృత్య విద్యార్థులు కూచిపూడి నృత్యార్చన చేశారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడి సేవలో..
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ