
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
11
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 513.40 అడుగుల వద్ద ఉంది. ఇది 137.5158 టీఎంసీలకు సమానం.
మిర్చి యార్డుకు సెలవులు
గుంటూరు మిర్చి యార్డుకు శనివారం నుంచి జూన్8వ తేదీ వరకూ సెలవులు ప్రకటిస్తున్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ. చంద్రిక శుక్రవారం తెలిపారు.
బాధ్యతల స్వీకారం
దుర్గగుడి నూతన ఈవోగా డెప్యూటీ కలెక్టర్ వీకే శీనానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు.
– 12లో..

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ