నియామకపత్రాల అందజేత | - | Sakshi
Sakshi News home page

నియామకపత్రాల అందజేత

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

నిజామాబాద్‌ రూరల్‌: రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌గా బాడ్సి శేఖర్‌గౌడ్‌, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్‌ సభ్యుడిగా వేణుగోపాల్‌ యాదవ్‌ నియామకపత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఇద్దరికీ గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌గౌడ్‌, వేణుగోపాల్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను సన్మానించారు.

శేఖర్‌గౌడ్‌, వేణుగోపాల్‌యాదవ్‌కు నియామకపత్రం అందజేస్తున్న పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement