రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?

Jun 11 2025 11:47 AM | Updated on Jun 11 2025 11:47 AM

రోడ్డ

రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?

నేటి చిత్రం

గుంతలమయంగా మారిన గురుకులానికి వెళ్లే రోడ్డు

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని కంజర్‌ గ్రామ శివారులోగల మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డు గుంతలమయమై నీరు నిలిచింది. గురుకులానికి వెళ్లే వారికి ఇబ్బందిగా తయారైంది. రెండ్రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

– ఇందల్‌ నాయక్‌, బైరాపూర్‌

మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.

నిజామాబాద్‌ అర్బన్‌ – 95531 30597

నిజామాబాద్‌ రూరల్‌ – 97053 46541

మాకు ఫొటో పంపండి

రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?1
1/2

రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?

రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?2
2/2

రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement