
●
●
● పోలేరమ్మకు ప్రత్యేక పూజలు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం (బి)లో ఆదివారం పోలేరమ్మ తిరుణాళ్ల సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవా రికి సద్దుల నైవేధ్యం సమర్పించారు. జులై 9న పోలేరమ్మ పొంగల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అదేరోజు జాతర జరుగుతుందన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పోలేరమ్మ కృపకు పాత్రులు కాగలరని కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు.
ఆధ్యాత్మికం