
నేడు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్‌నాగారం: నగరంలోని 16, 17, 37, 38, 39, 40 డివిజన్లకు సంబంధించి బీఆర్‌ఎస్ పా ర్టీ ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించనున్నారు. నగరంలోని దుబ్బ మున్నూరుకాపు సంఘంలో నేడు ఉదయం 10.30గంటలకు కార్యక్ర మం ప్రారంభంకానున్నట్లు పార్టీ శ్రేణులు ఒక ప్ర కటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేష్‌గుప్తా హాజరుకానున్నారన్నారు.
24 క్యారెట్స్ 59,025
22 క్యారెట్స్ 53,413
వెండి (కిలో) 71,000
– నిజామాబాద్ బిజినెస్
వెండితెర




