యువత సద్వినియోగం చేసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

యువత సద్వినియోగం చేసుకోవాలి..

Oct 31 2025 8:06 AM | Updated on Oct 31 2025 8:06 AM

యువత సద్వినియోగం  చేసుకోవాలి..

యువత సద్వినియోగం చేసుకోవాలి..

జిల్లాస్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో పాల్గొనే యువతీయువకులు వారి వివరాలను నవంబర్‌ 4వ తేదీ ఉదయం 10 గంటలలోపు కలెక్టరేట్‌లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నేరుగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలి. ఏడు అంశాల్లో పోటీలు ఉంటాయి. ప్రతీ అంశానికి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తాం.

– శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా క్రీడలు,

యువజన శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement