హక్కులను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హక్కులను కాపాడుకోవాలి

Mar 9 2026 7:12 AM | Updated on Mar 9 2026 7:12 AM

కట్టుబాట్లతోనే వెనుకబాటు..

సమాజంలో ఉండే కట్టుబాట్లు ప్రతి మహిళలకు ప్రతి బంధకాలుగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తుంటే.. మన దగ్గర ఇంకా చాలా ప్రాంతాల్లో కట్టుబాట్లు, సంప్రదాయాలతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. సోఫియా ఖురేషి ఆపరేషన్‌ సింధూర్‌లో మహిళల గొప్పతనం చాటారు. సునీతా విలియమ్స్‌, కల్పనా చావ్లా లాంటి మహిళలు భారతీయ మహిళలను తలెత్తుకునే విధంగా చేశారు. – మేఘన, ఎంవీఎస్‌ కళాశాల, డిగ్రీ ఫస్టియర్‌

సమాజంలోని అందరి మద్దతుతోనే మహిళా సాధికారత సాధ్యం

ఎంవీఎస్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో డిబేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement