ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

Jun 27 2025 4:11 AM | Updated on Jun 27 2025 4:11 AM

ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

ప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్‌ సీల్‌, ఇనుప రోప్‌లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్‌ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్‌గేట్లు

ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్‌లు

‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం

తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం

భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు

లీకేజీల మయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement