ఫిట్‌లెస్‌ బస్సులు | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌లెస్‌ బస్సులు

May 30 2025 12:38 AM | Updated on May 30 2025 12:38 AM

ఫిట్‌లెస్‌ బస్సులు

ఫిట్‌లెస్‌ బస్సులు

ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్‌ బస్సుల సామర్థ్య పరీక్షలు

ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకు గాను 245 పూర్తి

కండీషన్‌లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం

ఫిట్‌నెస్‌ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం

విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే

ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి.

కఠినంగా వ్యవహరిస్తేనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement