
కొత్త వాహనం కొన్నప్పుడు రూ.300 టెంపరరీ రిజిస్ట్రేషన్ ఫీజు, లోన్ తీసుకుంటే హైపతికేషన్ ఫీజు రూ.1,500, నంబర్ ప్లేట్, స్మార్ట్ కార్డు కలుపుకొని పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,235 మాత్రమే వాహనాదారులు చెల్లించాలి. మొత్తంగా డీలర్లు రూ.3,035లకు మించి వసూలు చేయడానికి వీల్లేదు. అలా వసూలు చేస్తే చర్యలు చేపడతాం. వాహనదారులు స్లాట్ బుక్ చేసుకొని పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
– సురేష్‌రెడ్డి, ఆర్టీఓ, నల్లగొండ
●