మంటలు ఆర్పేందుకు చర్యలు చేపడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

మంటలు ఆర్పేందుకు చర్యలు చేపడుతున్నాం..

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

మంటలు ఆర్పేందుకు చర్యలు చేపడుతున్నాం..

మంటలను ఆర్పేందుకు సంబంధిత బీట్‌, సెక్షన్‌ అధికారుల పర్యవేక్షణలో నిత్యం చర్యలు చేపడుతూనే ఉన్నాం. కొత్తమల్లూరు, చుంచుపల్లి గ్రామాల మధ్య అటవి ప్రాంతంలో గ్రామాల్లో సేకరించే చెత్తను తీసుకొచ్చి కాల్చి వేస్తుండటంతో మంటలు అంటుకుంటున్నాయి. పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. పలు ప్రాంతాల్లో గుట్టపైన రాత్రి సమయాల్లో మాత్రమే మంటలు కనిపిస్తున్నాయి. వాటిని ఆర్పేందుకు నిత్యం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం.

– అశోక్‌, ఇన్‌చార్జ్‌ రేంజ్‌ అధికారి, మంగపేట

Advertisement
 
Advertisement
Advertisement