ప్రాణాపాయం: సాయం కోరిన సోనుసూద్‌ | Sonu Sood Request Donors Who Have B Negative Blood Group On Twitter | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయం: సాయం కోరిన సోనుసూద్‌

Nov 13 2020 3:42 PM | Updated on Nov 13 2020 6:29 PM

Sonu Sood Request Donors Who Have B Negative Blood Group On Twitter - Sakshi

ముంబై: లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు అండగా నిలిచి వారిని తమ సొంత రాష్ట్రాలకు, గ్రామాలకు చేర్చి నటుడు సోనుసూద్‌‌ రీయల్‌ హీరో అయ్యారు. అప్పటి నుంచి ఆయన అవసరమైన వారికి చేయూతనిస్తూ.. కష్టకాలంలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం అందిస్తూన్నారు. హాస్పిటల్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సైతం ఆస్పత్రి బిల్లులు కట్టి వారిని ఆదుకుంటున్నారు. ఇలా అందరికి సాయం చేసే సోనుసూద్‌ తాజాగా తనకు సాయం కావాలంటూ ట్విటర్‌లో కోరారు.  శుక్రవారం ఆయన ట్వీట్‌ చేస్తూ... ‘మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాలుగు నెలల అద్వేత్‌ను కాపాడానికి ప్రయత్నిస్తున్నాం. వెంటనే బి-నెగటివ్‌ బ్లడ్‌ కావాలి. దయచేసి ఈ గ్రూప్‌ వ్యక్తులు ఎవరైన ముందుకు వచ్చి రక్త దానం చేయగలరు’ అని సోనూ సూద్‌‌ పిలుపు నిచ్చారు. (చదవండి: నేను రక్షకుడిని కాదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement