Amazon Prime Paid Huge Amount To Grab Deepika Padukone Gehraiyaan Movie - Sakshi
Sakshi News home page

Gehraiyaan Digital Rights: 'గెహ్రియాన్‌' కోసం అమెజాన్‌ ప్రైమ్‌ భారీ డీల్‌!

Feb 12 2022 3:03 PM | Updated on Feb 12 2022 4:48 PM

How Much Did Amazon Prime Spend On Gehraiyaan - Sakshi

How Much Did Amazon Prime Spend On Gehraiyaan: దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం​ 'గెహ్రియాన్‌'. షకున్‌ భత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.టీజర్‌తో హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి11(నిన్న)అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయ్యింది.

ఇక పెళ్లి తర్వాత దీపిక ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించడం మరింత చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ కోసం ఓటీటీ సంస్థ అమెజాన్‌ ఏకంగా రూ. 100కోట్ల రూపాయలను వెచ్చించిందని తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే భారీ డీల్స్‌లో ఇదొకటి అని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement