రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Jul 3 2026 9:44 AM | Updated on Jul 3 2026 9:44 AM

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ప్రస్తుతం అవకాశం లేదు

నారాయణఖేడ్‌: రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని ఈ– తక్షిల పాఠశాలకు చెందిన విద్యార్థి రాకప్రియ ఎంపికై ంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయి ఔట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక శిబిరంలో ఉత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్‌లో జరగనున్నాయి. రాకప్రియను పాఠశాల కరస్పాండెంట్‌ శరత్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ సుమ అవిక, పీఈటీ శ్రీనాథ్‌, ఉపాధ్యాయులు అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటాలని ఆకాంక్షించారు.

ఈ పథకాన్ని 2019లో ప్రారంభించగా, అప్పట్లో జిల్లాలో 1,08,009 మంది రైతులను గుర్తించాం. వారిలో ఇప్పటివరకు 1,094 మంది మృతిచెందారు. మిగితా వారికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. కొత్త రైతుల పేర్లు నమోదు చేయాలనే ఆదేశాలు తమకు ఇంకా రాలేదు.

– దేవ్‌కుమార్‌, డీఏఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement